
కామారెడ్డీలో ఎస్టి సంఘాల నాయకులు ఘనస్వాగతం
కామారెడ్డి జిల్లా కేంద్రానికి వచ్చిన సందర్భంగా వివిధ ఎస్టి సంఘాల నాయకులు ఘనంగా స్వాగతం తెలిపారు. ఈ సందర్భంగా కామారెడ్డి జిల్లాలో మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది, అందులో తెలంగాణ రాష్ట్ర గిరిజన కార్పొరేషన్ చైర్మన్ బెల్లయ్య నాయక్ మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర గౌరవ సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను పూర్ణ చేస్తూ అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నారని తెలిపారు. “ఉచిత బస్సు ప్రయాణం, గృహ జ్యోతి, వంట గ్యాస్…