
నర్సీపట్నం ఏరియా ఆసుపత్రి పర్యటనలో స్పీకర్ అయ్యన్నపాత్రుడు
నర్సీపట్నం ఏరియా ఆసుపత్రిని స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు, అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఏరియా ఆస్పత్రిలో వార్డులలో చికిత్స పొందుతున్న రోగులను పరామర్శించారు. రోగులకు అందుతున్న చికిత్స వివరాలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు.అనంతరం కలెక్టర్ తో కలిసి అన్నా క్యాంటీన్ ప్రారంభించి అక్కడే భోజనాలు చేశారు. ఈ సందర్భంగా అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం హయాంలోనే అన్న క్యాంటిన్లు ఏర్పాటు చేయబడినవి, అయితే జగన్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ…