Tuesday, July 7, 2026
Chat on WhatsApp
HomeAndhra Pradeshవైఎస్సార్సీపీ నాయకుడి పై ఆస్తి కబ్జా ఆరోపణలు

వైఎస్సార్సీపీ నాయకుడి పై ఆస్తి కబ్జా ఆరోపణలు

-

Chat on WhatsApp

ఏలేశ్వరం మండలం పే రవరంలో వైఎస్సార్సీపీ నాయకుడు, మాజీ సర్పంచ్ బేరి అరవింద కుమార్‌పై ఓ మహిళా ములమల పిర్యాదు చేసింది.

మహిళా ఆరోపణల ప్రకారం, బేరి అరవింద కుమార్ రూ.3 కోట్ల విలువైన ఆస్తుల్ని కబ్జా చేశాడని, తాను ఇంట్లో అడుగుపెట్టినా చంపుతానని బెదిరిస్తున్నాడని తెలిపింది.

భర్త మృతి అనంతరం తన బాధ్యతలన్ని చూసుకుంటూ కుమారులను, కుమార్తెలను ఉపాధి కోసం విదేశాలకు పంపిన రామ తులసి, స్వస్థలానికి వచ్చిన తర్వాత ఈ కబ్జా నేరానికి గురయ్యానని ఆవేదన వ్యక్తం చేసింది.

మహిళా, తహశీల్దార్ కార్యాలయాల్లో పిర్యాదు చేసినప్పటికీ, అధికారుల స్పందన లేదు. ఆమె పరిస్థితి మరింత దిగజారుతోంది.

భేరి అరవింద కుమార్ గతంలో గంజాయి కేసులో జైలు శిక్ష అనుభవించి, ప్రస్తుతం తిరుగుతున్నాడని, ఇది మరో తీవ్ర సమస్యగా మారింది.

ఆస్తి కబ్జా, బెదిరింపులపై చర్యలు తీసుకోవాలని, బాధితురాలికి న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని ఆమె స్పష్టం చేసింది.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

tgpsc town planning department recruitment notification for 10 posts in telangana

TGPSC | తెలంగాణలో మరో జాబ్ అలర్ట్.. టౌన్ ప్లానింగ్ విభాగంలో పోస్టుల భర్తీ

తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు మరో అవకాశం లభించింది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న వివిధ ఉద్యోగాలను దశలవారీగా భర్తీ చేస్తున్న తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) తాజాగా మరో...
- Advertisement -
Chat on WhatsApp