ind vs nz 4th t20 team india movie time vizag

మ్యాచ్‌కు ముందు రిలాక్స్‌.. వైజాగ్ థియేటర్‌లో టీమిండియా సందడి

IND vs NZ 4th T20: న్యూజిలాండ్‌తో జరగనున్న నాలుగో టీ20 మ్యాచ్‌కు ముందు టీమిండియా క్రికెటర్లు విశాఖపట్నంలో రిలాక్స్ మోడ్‌లో కనిపించారు. నిన్న వైజాగ్‌కు చేరుకున్న ఇరు జట్లు మ్యాచ్‌కు సిద్ధమవుతుండగా, భారత ఆటగాళ్లు అభిమానులకు సర్‌ప్రైజ్ ఇచ్చారు. బుధవారం (జనవరి 28) ఏసీఏ–వీడీసీఏ స్టేడియంలో జరగనున్న మ్యాచ్‌కు ముందు, టీమిండియా క్రికెటర్లు వరుణ్ ఇనాక్స్ థియేటర్‌లో( Vizag Theatre) ‘బార్డర్’ సినిమాను వీక్షించారు. టీమిండియా కోసం థియేటర్ యాజమాన్యం ప్రత్యేకంగా స్పెషల్ షో ఏర్పాటు…

Read More
క్వీన్స్‌ల్యాండ్‌లో భారత్‌ ఘన విజయం – సిరీస్‌లో ఆధిక్యం

AUS vs IND: క్వీన్స్‌ల్యాండ్‌లో భారత్‌ ఘన విజయం – సిరీస్‌లో ఆధిక్యం

ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగో టీ20లో టీమ్‌ఇండియా అద్భుత విజయాన్ని సాధించింది. క్వీన్స్‌ల్యాండ్‌ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్‌ 48 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాపై గెలిచి సిరీస్‌లో 2-1 ఆధిక్యం సాధించింది. ముందుగా బ్యాటింగ్‌ చేసిన భారత్‌ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 167 పరుగులు చేసింది. శుభ్‌మన్‌ గిల్‌ (46; 39 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్‌) అద్భుతంగా ఆడాడు. అభిషేక్‌ శర్మ (28; 21 బంతుల్లో 3 ఫోర్లు, 1…

Read More