India vs South Africa 1st Test – Jasprit Bumrah early breakthroughs at Eden Gardens

India vs South Africa 1st Test: బుమ్రా గర్జన – కుప్పకూలిన దక్షిణాఫ్రికా టాప్ ఆర్డర్  

బుమ్రా గర్జన కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్‌(India vs South Africa 1st Test)లో భారత బౌలర్లు అద్భుతమైన ఆరంభం అందించారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా జట్టు కేవలం 16 ఓవర్లలోనే మూడు కీలక వికెట్లు కోల్పోయి ఒత్తిడిలో పడింది. ఇన్నింగ్స్ ప్రారంభం నుంచే జస్‌ప్రీత్ బుమ్రా దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్‌ను తాట తీస్తున్నాడు. మొదట బుమ్రా బౌలింగ్‌లో ర్యాన్ రికెల్టన్ 23 పరుగుల వద్ద బౌల్డ్ అయ్యాడు. కొద్ది సమయంలోనే ఐడెన్…

Read More