రామగుండము పోలీస్ కమీషనర్ శ్రీ ఎం. శ్రీనివాసులు.ఐపీఎస్, (ఐజీ) ఆదేశాల మేరకు ఈరోజు పెద్దపల్లి పోలీస్ స్టేషన్ పరిధి చుట్టప్రక్కల ప్రాంతాల నుండి తక్కువ ధరలకు కొనుగోలు చేసి బైరి లక్ష్మణ్ అనే వ్యక్తి యోక్క ఇంటిని వద్ద కిరాణం లో అట్టి పిడియస్ బియ్యన్ని నిల్వ ఉంచారనే నమ్మదగిన సమాచారం మేరకు టాస్క్ ఫోర్సు ఎస్ఐ రాజేష్ ,సిబ్బంది తో కలిసి తనిఖీ నిర్వహించగా సుమారు 18 క్వింటాళ్ల PDS రైస్ స్వాధీన పరుచుకోవడం జరిగింది. తదుపరి విచారణ నిమిత్తం పెద్దపల్లి పోలీస్ స్టేషన్ వారికీ అప్పగించడం జరిగింది.
పట్టుబడిన నిందితుల వివరాలు
1) బైరి లక్ష్మణ్ S/o రాజమల్లు వయస్సు 62 సం,, కులం పద్మశాలి వెంకటేశ్వర కిరాణం జెండా ఏరియా పెద్దపల్లి స్వాధీనం చేసుకొన్న వాటి వివరాలు పిడిఎస్ రైస్ 18 క్వింటాల్స్.
పెద్దపల్లి పోలీసు స్టేషన్ పరిధిలో పిడిఎస్ బియ్యం స్వాధీనం
