రంగారెడ్డిలో వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారం
రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలక వర్గ ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి, రంగారెడ్డి ఇన్చార్జి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, మహేశ్వరం నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జ్ కేఎల్ఆర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. మహేశ్వరం పట్టణంలో వారికి కాంగ్రెస్ శ్రేణులు భారీ స్వాగతం అందించారు. స్వాగత కార్యక్రమంలో కాంగ్రెస్ జెండాలు, భారీ వాహన శ్రేణితో నగరం కదిలిపోయింది. అనంతరం మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ, మార్కెట్ కమిటీలో…
