YS Jagan arriving for CBI court hearing in Hyderabad

Jagan CBI Court :రేపు నాంపల్లి సీబీఐ కోర్టుకు జగన్    

రేపు నాంపల్లి సీబీఐ కోర్టుకు హాజరుకానున్న జగన్. అక్రమాస్తుల కేసు నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ మాజీ  ముఖ్యమంత్రి Y.S జగన్ రేపు సీబీఐ ప్రత్యేక కోర్టు ఎదుట హాజరుకానున్నారు. హైదరాబాద్ నాంపల్లిలోని సీబీఐ కోర్టుకు ఉదయం 11.30 గంటలకు ఆయన రావచ్చని సమాచారం. వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలన్న జగన్ పిటిషన్‌ను సీబీఐ వ్యతిరేకించడంతో, కోర్టు ఈ నెల 21వ తేదీ లోగా వ్యక్తిగతంగా తమ ముందుకు రావాలని ఆదేశించింది. also read:Sathya Sai Golden Idol |…

Read More
Debate over iBomma operator Ravi being compared to Robin Hood

 Is iBomma Ravi a Robin Hood? పైరసీకి సమర్థనపై పెద్ద చర్చ 

పైరసీ వెబ్‌సైట్ iBomma నిర్వాహకుడు రవికుమార్‌ను కొంతమంది రాబిన్ హుడ్‌గా వ్యాక్యనించి  మద్దతు ఇవ్వడం మంచిదేనా.దీనిపై పెద్ద చేర్చ కొనసాగుతుంది.టిక్కెట్ రేట్లు ఎక్కువగా ఉండటంతో పైరసీ ద్వారా సినిమాలు చూడడం తప్పేమీ కాదని అంటున్నారు నెటిజన్లు. అయితే ఇది దోపిడీకి సమర్థన ఇస్తున్నట్లేనని ఫిల్మ్ ఇండస్ట్రీ అభిప్రాయపడుతోంది. సినిమా టిక్కెట్ ఖరీదైనదని చెప్పి పైరసీకి న్యాయం చెయ్యడం, ఇతరులకు నష్టం కలిగించే చర్యలకు మద్దతు ఇచ్చినట్లే అని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సినిమా నిర్మాణంలో నిర్మాతతో పాటు వందల…

Read More
Security forces tracking the declining Maoist movement in Telugu states

నక్సలిజానికి క్లైమాక్స్? మావోయిస్టు ప్రభావం పూర్తిగా తగ్గిపోతుందా

Maoist Decline in Telugu States:నక్సలిజం, మావోయిజం కారణంగా తీవ్రంగా ఇబ్బంది పడిన రాష్ట్రాల్లో ఏపీ ఉంటుంది. ఉమ్మడి ఏపీలో ఎంతో మంది నేతలు నక్సల్స్ చేతుల్లో హతమయ్యారు. దుద్దిళ్ల శ్రీపాదరావు నుంచి కిడారి సర్వేశ్వరరావు వరకూ చాలా మంది ప్రజా నాయకులు అకారణంగా కేవలం వారి ఉనికి నిలబెట్టుకోవడానికి చంపేశారు. భద్రతా బలగాలను ఎంత మందిని చంపారో లెక్కలేదు. అయితే తర్వాత మావోయిస్టుల ప్రభావం తగ్గిపోయింది. ఏవోబీలో మాత్రమే అంతంతమాత్రం ఉండేవారు. ఆపరేషన్ కగార్ ను…

Read More
Banndi Sanjay addressing Maoists and criticizing Urban Naxals during Sirisilla visit

Urban Naxals Issue: అర్బన్ నక్సలైట్లను నమ్మి మోసపోవద్దు:బండి సంజయ్

మావోయిస్టులు(Maoists) అర్బన్ నక్సలైట్ల మాటలు నమ్మి మోసపోవద్దని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్(bandi sanjay) పిలుపునిచ్చారు. రాజన్న సిరిసిల్ల పర్యటనలో భాగంగా వేములవాడ ఏరియా ఆసుపత్రికి రూ.1.5 కోట్ల విలువైన వైద్య పరికరాలను అందజేసే కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా అర్బన్ నక్సలైట్లు పైరవీలు చేసుకుంటూ ఆస్తులు పోగేసుకుంటారని ఆరోపించారు. అర్బన్ నక్సలైట్లు చెప్పిన మాటలు నమ్మి అమాయక పేదలు తుపాకీ పట్టి అడవుల్లో తిరుగుతున్నారని ఆయన విమర్శించారు. తిండి…

Read More
Telangana Chief Minister Revanth Reddy speaking about Modi’s cooperation and development projects

Revanth Reddy | మోదీ దేశానికి పెద్దన్న…అన్ని రాష్ట్రాలకి  సహకరించాలి 

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దేశ అభివృద్ధిలో రాష్ట్రాల పాత్ర కీలకమని పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశానికి పెద్దన్నగా సహకరిస్తే అన్ని రాష్ట్రాలు వేగంగా అభివృద్ధి చెందుతాయని చెప్పారు. హైదరాబాద్‌లోని ఐటీసీ కోహినూర్ హోటల్‌లో నైరుతి రాష్ట్రాల పట్టణాభివృద్ధి మంత్రుల ప్రాంతీయ సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ప్రాజెక్టులకు కేంద్రం త్వరగా అనుమతులు మంజూరు చేస్తే హైదరాబాద్ అభివృద్ధి వేగవంతమవుతుందని, తద్వారా దేశ ఆర్థిక వ్యవస్థపై కూడా సానుకూల ప్రభావం పడుతుందని ముఖ్యమంత్రి…

Read More
CM Revanth Reddy speaking at the Urban Development Ministers Regional Meeting in Hyderabad

సింగపూర్, టోక్యోతో పోటీ పడుతున్న హైదరాబాద్:సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ  హైదరాబాద్ లో  అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్స్ రీజనల్ మీటింగ్ ఈరోజు జరిగింది .హైదరాబాద్ అభివృద్ధి వేగం ప్రపంచ స్థాయి నగరాలతో పోల్చదగిన స్థాయికి చేరిందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్‌లో నిర్వహించిన అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్స్ రీజనల్ మీటింగ్‌లో ఆయన మాట్లాడుతూ, నగరం ఇప్పుడు సింగపూర్, టోక్యో వంటి అంతర్జాతీయ మెట్రో నగరాలతో పోటీ పడే స్థితికి చేరిందని పేర్కొన్నారు. ALSO READ:Congo Minister Plane Accident: కాంగోలో మంటల్లో చిక్కుకున్న మంత్రి విమానం…

Read More
iBomma founder Imaddi Ravi arrested in Hyderabad after long investigation

iBomma Ravi Backstory: భార్య,అత్త హేళనతో పైరసీ ప్రపంచంలోకి అడుగుపెట్టిన  

ఈ పైరసీ చేసింది వాళ్ళ ఇద్దరి ఒత్తిడితోనే ఐ బొమ్మ రవి అసలు కథ.తెలుగు సినీ పరిశ్రమను సంవత్సరాలుగా ఇబ్బంది పెట్టుతున్న పైరసీ వెబ్‌సైట్ “iBomma” నిర్వాహకుడు ఇమ్మడి రవి అరెస్ట్ అవడంతో అనేక సంచలన విషయాలు బయటకు వచ్చాయి. ఇటీవల పోలీసులకు సవాల్ విసిరిన రవిని హైదరాబాద్‌కు వచ్చేసరికి కూకట్‌పల్లిలో అదుపులోకి తీసుకున్నారు. విచారణలో అతని నేరప్రస్థానానికి కారణమైన వ్యక్తిగత కథ బయటపడింది. 2016లో ప్రేమ వివాహం చేసుకున్న రవి వెబ్ డిజైనర్‌గా పని చేస్తున్నాడు….

Read More