
నాగుపాము వల్ల షార్ట్ సర్క్యూట్.. షాపు బూడిద!
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఓ ఆశ్చర్యకరమైన అగ్ని ప్రమాదం ఘటన చోటు చేసుకుంది. ఒక పామే ఓ కుటుంబాన్ని వీధిన పడేసిందంటే నమ్మశక్యం కాకపోవచ్చు. కానీ అదే నిజం. టేకుమట్ల మండల కేంద్రంలోని మారుతి ఫ్యాషన్స్ బట్టల షాపు పూర్తిగా దగ్ధమైంది. షాపు యజమాని శ్రీనివాస్ ప్రస్తుతం కుటుంబంతో పాటు తీవ్ర ఆర్థిక నష్టంతో తీవ్ర మానసిక ఒత్తిడిలో ఉన్నాడు. ఈ ఘటన పూర్తి వివరాల్లోకి వెళ్తే… టేకుమట్లలోని వ్యాపారి శ్రీనివాస్ గత 14 ఏళ్లుగా మారుతి…