Tuesday, July 7, 2026
Chat on WhatsApp
HomeJayashankar BhupalpalleBhupalpalleభూపాలపల్లి జిల్లా కేంద్రంలో జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవం

భూపాలపల్లి జిల్లా కేంద్రంలో జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవం

-

Chat on WhatsApp

భూపాలపల్లి జిల్లా కేంద్రంలో జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవం-2025లో భాగంగా సింగరేణి ఓసి-2లో రోడ్డు భద్రత అవగాహన సదస్సు నిర్వహించారు. రవాణాశాఖ అధికారి సంధాని మాట్లాడుతూ, రహదారి ప్రమాదాలకు మానవ తప్పిదాలు, ముఖ్యంగా రోడ్డు నియమాల ఉల్లంఘనే కారణమని, ఓవర్ స్పీడ్, ఓవర్ టేకింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్, హెల్మెట్, సీట్ బెల్ట్ లేకపోవడం ప్రధాన కారణాలని చెప్పారు. ప్రతి ఒక్కరూ రోడ్డు నియమాలు పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో OC-2 మేనేజర్ కృష్ణ ప్రసాద్, అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు సుందర్ లాల్, శ్రీనివాస్, ట్రాన్స్పోర్ట్ హెడ్ కానిస్టేబుల్ రఫీ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

tgpsc town planning department recruitment notification for 10 posts in telangana

TGPSC | తెలంగాణలో మరో జాబ్ అలర్ట్.. టౌన్ ప్లానింగ్ విభాగంలో పోస్టుల భర్తీ

తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు మరో అవకాశం లభించింది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న వివిధ ఉద్యోగాలను దశలవారీగా భర్తీ చేస్తున్న తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) తాజాగా మరో...
- Advertisement -
Chat on WhatsApp