జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక: నేటితో నామినేషన్ గడువు ముగిసింది – 150కి పైగా అభ్యర్థులు బరిలో
హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నిక రాజకీయ వేడి పుట్టిస్తోంది. ఈరోజుతో నామినేషన్ల దాఖలుకు గడువు ముగిసింది. మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ దాఖలు చేయడానికి అవకాశం ఉండగా, ఆ సమయానికి ఎన్నికల కార్యాలయ గేటు లోపల ఉన్న అభ్యర్థులకు చివరి నిమిషంలో నామినేషన్ దాఖలుకు అధికారులు అవకాశం కల్పించారు. దీనివల్ల భారీ సంఖ్యలో అభ్యర్థులు తమ నామినేషన్లను సమర్పించారు. ఈ ఉప ఎన్నికలో మొత్తం 150కి పైగా నామినేషన్లు దాఖలయ్యాయి. ప్రధాన పార్టీలైన టీఆర్ఎస్,…
