తెలంగాణపై వర్ష భయం: అల్పపీడన ప్రభావంతో ఆరెంజ్ అలర్ట్, సీఎం రేవంత్ అప్రమత్తం
తెలంగాణపై మళ్లీ వర్ష భయానికి ముంచెత్తింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా వర్షాలు కురుస్తున్నాయి. నిన్న రాత్రి నుంచే హైదరాబాద్ నగరంలో కుండపోత వర్షం మొదలై, ఈ రోజు ఉదయం వరకు ఎడతెరిపిలేకుండా కురుస్తోంది. పలు ప్రధాన ప్రాంతాలు జలమయం కాగా, జనజీవనం పూర్తిగా స్థంభించిపోయింది. మరోవైపు వాతావరణ శాఖ రెండు రోజుల పాటు భారీ వర్ష సూచన జారీ చేయగా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను అప్రమత్తం చేశారు. హైదరాబాద్‌లో తలదన్నిన వర్షంగురువారం…
