
మే 1 నుంచి ఏటీఎం ఛార్జీల్లో భారీ పెంపు
ఈ నెల ప్రారంభమైన మే 1వ తేదీ నుంచి బ్యాంకుల ఏటీఎం ఛార్జీల్లో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. ఇప్పటి వరకు ఉచితంగా చేయబడే లావాదేవీలకు మించి చేసే ప్రతి ట్రాన్సాక్షన్‌కు రూ.21 వసూలు చేస్తూ ఉన్న బ్యాంకులు ఇకపై రూ.23 చార్జీ తీసుకోనున్నాయి. ఈ మార్పులకు భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) ఆమోదం తెలిపింది. కాబట్టి ఇకపై ఏటీఎం ఉపయోగంలో మరింత జాగ్రత్త అవసరం. మెట్రో నగరాల్లో మూడు, నాన్ మెట్రో ప్రాంతాల్లో ఐదు ఉచిత…