తమిళనాడులో దారుణం: పోలీసులే యువతిపై సామూహిక అత్యాచారం

ప్రజల రక్షణ కోసం ఉన్న రక్షక భటులే భయంకరమైన ద్రవ్యపాత్రలుగా మారిన ఘోర సంఘటన తమిళనాడులోని పుణ్యక్షేత్రం అరుణాచల ప్రాంతంలో చోటుచేసుకుంది. దర్శనార్థం వెళ్లిన ఏపీకి చెందిన ఇద్దరు యువతులు, తిరిగి మృగాళ్లైన కానిస్టేబుళ్ల చేతిలో అఘాయిత్యానికి గురయ్యారు. పోలీసులు చేసిన ఈ దారుణ చర్య తమిళనాడుతో పాటు తెలుగు రాష్ట్రాల్లోనూ తీవ్ర ఆగ్రహం రేకెత్తిస్తోంది. రక్షకులే భక్షకులుగా మారిన హృదయ విదారక ఘటన: సోమవారం అర్ధరాత్రి సమయంలో తిరువణ్ణామలై బైపాస్‌ వద్ద కానిస్టేబుళ్లు సుందర్‌, సురేశ్‌రాజ్‌…

Read More

టీవీకే సభలో తొక్కిసలాట: మృతుల సంఖ్య 41కి | విజయ్ రూ.20 లక్షల పరిహారం

క‌రూర్, తమిళనాడు:తమిళ స్టార్ హీరో విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కళగం (TVK) రాజకీయ పార్టీ నిర్వహించిన ప్రచార సభలో ఘోర విషాదం నెలకొంది. కరూర్ జిల్లాలోని వేలాయుధంపాలెంలో జరిగిన సభలో తీవ్ర తొక్కిసలాట జరిగి, ఇప్పటివరకు 41 మంది ప్రాణాలు కోల్పోయారు, 80 మందికి పైగా గాయపడ్డారు. జన సంద్రమే ముప్పుగా మారింది శనివారం సాయంత్రం జరిగిన సభకు విజయ్‌ను ప్రత్యక్షంగా చూసేందుకు వేలాది మంది అభిమానులు తరలివచ్చారు. 41వ మృతి.. వైద్యుల గణాంకాల ప్రకారం…

Read More

రేవంత్ రెడ్డి చెన్నై మహా విద్యా చైతన్య ఉత్సవానికి ముఖ్య అతిథిగా హాజరు, రాజకీయాలపై సానుకూల ప్రభావం

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జాతీయ రాజకీయ వేదికపై తనదైన ముద్ర వేస్తూ, వరుస పర్యటనల ద్వారా కాంగ్రెస్ పార్టీ, ఇండియా కూటమిలో కీలక నేతగా తన స్థానం బలోపేతం చేస్తున్నారు. తాజాగా రేవంత్ రెడ్డి ఈరోజు తమిళనాడు ప్రభుత్వం నిర్వహిస్తున్న “మహా విద్యా చైతన్య ఉత్సవ్” కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరవనున్నారు. ఈ ప్రత్యేక పర్యటన కోసం సీఎం రేవంత్ రెడ్డి మధ్యాహ్నం 1 గంటకు శంషాబాద్ విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో చెన్నైకి బయలుదేరతారు….

Read More

సాయి పల్లవికి ‘కళైమామణి’ గౌరవం – తమిళనాడు ప్రభుత్వ ఉత్తమ కళా పురస్కారంతో సత్కారం

తెలుగు, తమిళ, మలయాళ చిత్రాలలో తన సహజమైన అభినయంతో ఆకట్టుకుంటున్న నటి సాయి పల్లవి మరో ప్రతిష్ఠాత్మక గౌరవాన్ని అందుకున్నారు. ఆమెకు తమిళనాడు ప్రభుత్వం అందించే అత్యున్నత కళా పురస్కారాల్లో ఒకటైన ‘కళైమామణి’ అవార్డు లభించింది. 2021 సంవత్సరానికి గాను ఆమె ఈ అవార్డుకు ఎంపికయ్యారు. కళారంగంలో ఆమె చేసిన కృషికి గాను ఈ పురస్కారం ఇవ్వడం జరిగింది. తమిళనాడు ప్రభుత్వం ఇటీవల 2021, 2022, 2023 సంవత్సరాలకి సంబంధించిన కళైమామణి అవార్డు విజేతల జాబితాను విడుదల…

Read More