జనసేన ఆవిర్భావ సభకు కొత్తపేట భారీగా తరలాలి
జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభను ఘనంగా నిర్వహించేందుకు కొత్తపేట నియోజకవర్గ జనసేన నాయకులు పిలుపునిచ్చారు. ఈనెల 14న పిఠాపురంలో జరగనున్న సభకు అధిక సంఖ్యలో కార్యకర్తలు, నాయకులు, అభిమానులు తరలి రావాలని నియోజకవర్గ ఇంచార్జ్ బండారు శ్రీనివాస్, సభ పరిశీలకురాలు సుంకర కృష్ణవేణి, చాగంటి మురళీ కోరారు. ఈ మేరకు మంగళవారం కొత్తపేట కాపు కళ్యాణ మండపంలో కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా బండారు శ్రీనివాస్ మాట్లాడుతూ, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో కొత్తపేట…
