కాకాణికి నోటీసులు.. సోమిరెడ్డి సెటైర్లు!
ఆంధ్రప్రదేశ్‌లో మైనింగ్ అక్రమాల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి పోలీసులు ఇప్పటికే మూడు సార్లు నోటీసులు జారీ చేశారు. విచారణకు హాజరుకావాలని సూచించినప్పటికీ ఆయన నుంచి స్పందన లేకపోవడంపై పోలీసు వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. మొదటిసారి నోటీసులు అందుకున్నప్పుడు మీడియా ముందుకు వచ్చిన ఆయన, నియోజకవర్గం లోనే ఉన్నానని ప్రకటించారు. ప్రస్తుతం ఆయన ఎక్కడ ఉన్నారన్నదానిపై స్పష్టత లేకపోవడంతో పోలీసులు మల్లగుల్లాలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ సీనియర్ నేత,…
