Drone camera footage helped police catch the accused who attacked a groom with a knife in Amravati, Maharashtra.

Drone camera | పెళ్లికొడుకుపై కత్తితో దాడి..నిందితుడ్ని వెంటాడిన డ్రోన్ కెమెరా

Drone camera Chase:మహారాష్ట్రలోని అమరావతిలో పెళ్లి  జారుతున్న  సమయంలో ఘోరమైన  ఘటన చోటుచేసుకుంది. పెళ్లికొడుకు సుజల్ రామ్ సముద్రపై జితేంద్ర అనే వ్యక్తి కత్తితో దాడి చేసి తీవ్ర గాయాలు కలిగించాడు. ఈ దాడి పెళ్లి వేడుకలో పాల్గొన్న వారిని భయాందోళనలకు గురిచేసింది. సమాచారం ప్రకారం, పెళ్లి వేడుకలో డీజే డాన్స్ సమయంలో జరిగిన వాగ్వాదమే ఈ దాడికి దారితీసినట్లు తెలుస్తోంది. దాడి అనంతరం నిందితుడు బైక్‌పై పరారయ్యాడు. అయితే, అక్కడి ఫోటోగ్రాఫర్ చాకచక్యంగా స్పందించి తన…

Read More
Pakistan Army Chief Asim Munir gains full powers under new constitutional amendment.

Pakistan Army Chief Powers:పాక్‌లో సైన్యాధ్యక్షుడికే సర్వాధికారాలు – ప్రజాస్వామ్యానికి కొత్త సవాలు

పాకిస్థాన్‌లో సైనికాధిపత్యానికి చట్టబద్ధత లభించింది. సైన్యాధ్యక్షుడికి అపరిమిత అధికారాలు ఇచ్చేలా రూపొందించిన రాజ్యాంగ సవరణ బిల్లుకు పాక్ పార్లమెంట్ ఆమోదం తెలిపింది. ఈ సవరణ ప్రకారం ప్రస్తుత ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్‌కి(Asim Munir) “చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్” అనే కొత్త హోదా లభించనుంది. దీంతో ఆయనకు ఆర్మీతో పాటు నౌకాదళం, వాయుసేనలపై కూడా పూర్తి నియంత్రణ ఉంటుంది. ఈ నిర్ణయం పాకిస్థాన్ చరిత్రలో సైన్యానికి అత్యధిక అధికారాలు( Pakistan Army Chief Powers)…

Read More
Delhi police seize Ford EcoSport car linked to Umar Nabi in Red Fort blast case

Delhi car blast:ఎర్రకోట పేలుడు దర్యాప్తులో కొత్త ఆధారం-ఫోర్డ్ ఎకోస్పోర్ట్ కారు సీజ్

ఢిల్లీ ఎర్రకోట సమీపంలో జరిగిన కారు పేలుడు కేసులో విచారణ వేగం పెరిగింది. ఈ కేసులో నిందితుడిగా గుర్తించిన ఉమర్ నబీ(Umar Nabi) పేరుపై మరో వాహనం ఉన్నట్లు పోలీసులు కనుగొన్నారు. ఎరుపు రంగు(Delhi car blast)ఫోర్డ్ ఎకోస్పోర్ట్ కారు హర్యానా రాష్ట్రం ఫరీదాబాద్ జిల్లాలోని ఖాండవాలీ గ్రామంలో గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. దర్యాప్తు అధికారులు ఉమర్ నబీనే పేలిపోయిన ఐ20 కారు నడిపిన వ్యక్తిగా గుర్తించారు. అతని పేరుపై రెండవ కారు ఉన్నట్లు సమాచారం రావడంతో…

Read More
Donald Trump announces new H-1B visa policy focusing on American workforce training

H-1B Visa:హెచ్-1బీ వీసాలపై ట్రంప్ కీలక నిర్ణయం 

అమెరికాలో H-1B Visa విధానంపై ట్రంప్ ప్రభుత్వం మరో కీలక సంచలన తీసుకుంది. ఇకపై విదేశీ నిపుణులు అమెరికాలో దీర్ఘకాలికంగా పనిచేయడం కాదు, స్థానిక అమెరికన్ కార్మికులకు అత్యున్నత నైపుణ్యాలలో శిక్షణ ఇవ్వడం ప్రధాన ఉద్దేశ్యంగా ఈ వీసాలు ఇవ్వనున్నట్లు ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెస్సెంట్ వెల్లడించారు. వలస విధానాలపై కఠినంగా వ్యవహరించే ట్రంప్, ఇప్పుడు తయారీ రంగాన్ని బలోపేతం చేసేందుకు “నాలెడ్జ్ ట్రాన్స్‌ఫర్ ప్రోగ్రామ్”(Knowledge Transfer) రూపంలో ఈ కొత్త దిశలో అడుగులు వేస్తున్నట్లు తెలిపారు….

Read More
Telugu IPS officer Sandeep Chakravarthy foils Jaish-e-Mohammed terror plan in Kashmir.

Kurnool Ips Officer:జైషే మొహ్మద్ కుట్రను భగ్నం చేసిన తెలుగు IPS అధికారి

కర్నూలు జిల్లాకు చెందిన తెలుగు IPS అధికారి సందీప్ చక్రవర్తి మరోసారి తన ధైర్యం, తెలివితేటలతో దేశాన్ని గర్వపడేలా చేశారు. జైషే మొహ్మద్ ఉగ్రసంస్థ భారీ ఉగ్రదాడి పథకాన్ని భగ్నం చేసి, వందలాది ప్రాణాలను రక్షించారు. 2014 బ్యాచ్‌కు చెందిన సందీప్, గత కొంతకాలంగా కశ్మీర్ ప్రాంతంలో యాంటీ-టెర్రర్ ఆపరేషన్లలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటివరకు ఆరు సార్లు ప్రెసిడెంట్ మెడల్ అందుకున్న ఆయనకు మరో గొప్ప విజయాన్ని సొంతం చేశారు. గత నెలలో కశ్మీర్ లోని…

Read More
Pakistan Army providing security to Sri Lanka cricket team in Rawalpindi

Pak Sri Lanka Cricket Security:పాకిస్థాన్‌లో ఉగ్ర కలకలం..శ్రీలంక జట్టుకు అత్యున్నత భద్రత

Army Security:పాకిస్థాన్‌లో పర్యటిస్తున్న శ్రీలంక క్రికెట్ జట్టుకు ఉగ్రదాడుల భయంతో భద్రతను గణనీయంగా పెంచారు(Pak Sri Lanka Cricket Security). దేశంలో ఇటీవల వరుసగా జరిగిన ఉగ్రవాద దాడుల నేపథ్యంలో పాకిస్థాన్ ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంది. ఆటగాళ్ల భద్రత కోసం పాక్ ఆర్మీ, పారామిలటరీ రేంజర్లు నియమించబడ్డారు. పీసీబీ ఛైర్మన్ మరియు దేశ అంతర్గత వ్యవహారాల మంత్రి మొహ్సిన్ నఖ్వీ స్వయంగా శ్రీలంక(SRI LANKA) జట్టును కలసి “మీ భద్రత మా బాధ్యత. అన్ని జాగ్రత్తలు…

Read More
PM Modi visiting victims of the Red Fort blast at Lok Nayak Hospital in Delhi

Red Fort blast victims:ఎర్రకోట పేలుడు బాధితులను పరామర్శించిన మోదీ 

భూటాన్ పర్యటన ముగించుకుని నేడు దేశానికి తిరిగి వచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(PM MODI), ఢిల్లీ విమానాశ్రయం నుంచి నేరుగా లోక్‌నాయక్(Lok Nayak Hospital) జై ప్రకాష్ నారాయణ్ ఆసుపత్రికి వెళ్లారు. ఎర్రకోట(Red Fort blast victims) సమీపంలో జరిగిన కారు బాంబు పేలుడులో గాయపడిన బాధితులను పరామర్శించారు. వారితో మాట్లాడి ధైర్యం చెబుతూ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా వైద్యుల నుండి చికిత్స వివరాలు, బాధితుల పరిస్థితిపై పూర్తి సమాచారాన్ని తెలుసుకున్నారు. భూటాన్ పర్యటనలో ఉండగానే…

Read More