Illegal clinic in Barabanki sealed after YouTube-based surgery death

ఉత్తర్ ప్రదేశ్‌లో షాకింగ్‌ ఘటన | YouTube చూసి ఆపరేషన్… మహిళ మృతి 

Uttar pradesh youtube operation: ఉత్తర్ ప్రదేశ్‌లో షాకింగ్‌ ఘటన. యూట్యూబ్‌ వీడియో చూసి ఒక మహిళకు శస్త్రచికిత్స చేసిన నాన్-లైసెన్స్ క్లినిక్‌ ఆపరేటర్‌ ఆమెను చంపేశాడు. బారాబంకీ జిల్లా కోఠి ప్రాంతంలోని శ్రీ దామోదర్ క్లినిక్‌లో ఈ ప్రమాదకర సంఘటన చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం ఎలాంటి వైద్య అనుమతులు లేకుండా క్లినిక్ నడుపుతున్న జ్ఞాన్ ప్రకాష్ మిశ్రా, తన మేనల్లుడు వివేక్ కుమార్‌తో కలిసి యూట్యూబ్‌ ట్యుటోరియల్ చూసి మహిళకు ఆపరేషన్ ప్రారంభించారు. శస్త్రచికిత్స సమయంలో తీవ్ర…

Read More
Virat Kohli and Rohit Sharma in ICC ODI rankings top positions

ICC ODI Rankings | రెండో స్థానానికి విరాట్‌ కోహ్లీ.. నెంబర్‌ వన్‌గా రోహిత్‌ శర్మ

ICC ODI Rankings: ఐసీసీ తాజా వన్డే ర్యాంకింగ్స్‌లో టీమిండియా సీనియర్‌ బ్యాట్స్‌మెన్‌ విరాట్‌ కోహ్లీ(Virat Kohli), రోహిత్‌ శర్మ మరోసారి తమ ఆధిపత్యాన్ని నిలబెట్టుకున్నారు.  సోషల్ మీడియాలో రోకో(RO-KO) హావా నడుస్తుంది అని నీటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. నెంబర్‌ వన్‌గా కొనసాగుతున్న రోహిత్‌ శర్మ(Rohit Sharma) తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్‌లో అద్భుత ఫామ్‌లో ఉన్న విరాట్‌ కోహ్లీ రెండు సెంచరీలు, ఒక హాఫ్‌ సెంచరీతో మొత్తం 302 పరుగులు సాధించాడు….

Read More
Leopard captured by forest officials after entering a residential area in Nagpur

Nagpur leopard attack | మహారాష్ట్రలో చిరుత కలకలం…పట్టపగలే దాడి

మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌ పార్ది ప్రాంతంలో చిరుత ఆగమనం స్థానికులను భయాందోళనకు గురి చేసింది. పట్టపగలే నివాస ప్రాంతంలోకి ప్రవేశించిన చిరుత అకస్మాత్తుగా పరుగులు తీస్తూ ప్రజలపై దాడి చేయడంతో ఒక్కసారిగా ఆ ప్రాంతంలో హడావుడి చెలరేగింది. ఈ దాడిలో మొత్తం ఏడుగురు గాయపడ్డారు. చిరుతను చూసిన స్థానికులు భయంతో పరుగులు తీయగా, కొందరిని అది గాయపడేలా దాడి చేసినట్లు సమాచారం. ALSO READ:Surat Fire Accident | సూరత్ టెక్స్‌టైల్ బిల్డింగ్‌లో భారీ అగ్ని ప్రమాదం స్థానికులు వెంటనే…

Read More
Fire personnel working to control the blaze at the seven-storey textile building in Surat

Surat Fire Accident | సూరత్ టెక్స్‌టైల్ బిల్డింగ్‌లో భారీ అగ్ని ప్రమాదం

Surat Fire Accident: గుజరాత్‌లోని సూరత్ నగరంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. స్థానికంగా ఉన్న ఏడంతస్తుల టెక్స్‌టైల్ భవంతిలో అకస్మాత్తుగా మంటలు చెలరేగి పెద్దఎత్తున ఎగిసిపడ్డాయి. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి  చేరుకుని మంటలను అదుపు చేసే చర్యలు ప్రారంభించారు. సూరత్ చీఫ్ ఫైర్ ఆఫీసర్ బసంత్ పారిక్ తెలిపిన వివరాల ప్రకారం, సుమారు 20 నుంచి 22 అగ్నిమాపక వాహనాలు సంఘటనాస్థలిలో పనిచేస్తున్నాయి. మంటలు ప్రస్తుతం అదుపులోకి వచ్చినట్లు ఆయన తెలిపారు. ALSO…

Read More
PM Modi highlighting unclaimed financial assets in his LinkedIn post

Pm Modi on Uncliamed Assets | క్లెయిమ్‌ చేయని ఆస్తులపై మోదీ కీలక ప్రకటన

Pm Modi on Uncliamed Assets: దేశవ్యాప్తంగా క్లెయిమ్‌ చేయని ఆస్తులపై ప్రజల దృష్టిని ఆకర్షించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లింక్డ్‌ఇన్‌(Linkdin)లో బుధవారం పోస్ట్ చేసారు. ప్రజలు మరిచిపోయిన లేదా ఇప్పటివరకు అందని నిధులను తిరిగి పొందేందుకు ఇది మంచి అవకాశం అని ఆయన తెలిపారు. ‘మీ ధనం–మీ హక్కు’ అని స్పష్టం చేస్తూ, ఈ నిధులను సులభంగా పొందేందుకు ప్రభుత్వం వివిధ చర్యలు తీసుకుంటోందని పేర్కొన్నారు. ALSO READ:H-1B VISA షాక్…అపాయింట్‌మెంట్లు 2026కి వాయిదా  ప్రస్తుతం దేశవ్యాప్తంగా…

Read More
US Embassy announcement on postponed H-1B visa appointments

H-1B VISA షాక్…అపాయింట్‌మెంట్లు 2026కి వాయిదా 

H-1B VISA : H-1B వీసాతో అమెరికా వెళ్లాలనుకునే భారతీయులకు షాక్ తగిలింది. అమెరికా ప్రభుత్వం అమలు చేస్తున్న కొత్త సోషల్ మీడియా వెట్టింగ్ పాలసీ వలనే భారత్‌లో వీసా ప్రాసెస్‌లో గందరగోళం ఏర్పడింది. ఈ విధానం ప్రభావంతో దేశవ్యాప్తంగా H-1B వీసా అపాయింట్‌మెంట్లు వచ్చే ఏడాదికి వాయిదా పడ్డాయి. దీనిపై అమెరికా రాయబార కార్యాలయం ఎక్స్‌ ద్వారా స్పందించింది. ఇప్పటికే మీకు ఈమెయిల్‌ ద్వారా షెడ్యూల్‌ అపాయింట్‌మెంట్‌ వచ్చి ఉంటే, కొత్తగా ఇచ్చిన తేదీకి మాత్రమే హాజరుకావాలని…

Read More
Gold and silver rates chart showing today’s metal prices in India

Gold Rates Today | బంగారం ప్రియులకు శుభవార్త…తగ్గిన బంగారం ధరలు

Gold Rate Today: దేశీయ మార్కెట్లో ఇటీవల పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు ప్రస్తుతం స్థిరంగా కొనసాగుతున్నాయి. అంతర్జాతీయంగా భౌగోళిక, రాజకీయ అనిశ్చితులు పెరగడంతో పెట్టుబడిదారులు సురక్షిత ఆస్తుల వైపు మళ్లి బంగారంపై డిమాండ్ పెరిగింది. అలాగే, రూపాయి విలువ డాలర్‌తో పోలిస్తే బలహీనపడటం కూడా బంగారం రేట్లకు ప్రభావం చూపుతోంది. ALSO READ:బీఆర్ఎస్–కాంగ్రెస్ ఘర్షణలో ఒకరు మృ*తి, పలువురికి గాయాలు డిసెంబర్ 10న 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర “₹1,29,430”, 22 క్యారెట్ల…

Read More