Maharashtra Road Accident | డ్రైవర్‌కు గుండెపోటుతో అదుపుతప్పిన కారు.. ఐదురుగురి విషాద మృతి
మహారాష్ట్రలోని అంబర్‌నాథ్(Ambernath)లో శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శివసేన అభ్యర్థిని తీసుకెళ్తున్న కారు డ్రైవర్‌కు అకస్మాత్తుగా గుండెపోటు(Driver Heart Attack) రావడంతో వాహనం అదుపుతప్పి రోడ్డుపై విరుచుకుపడింది. కారు డివైడర్‌ను దాటి ఎదురుగా వస్తున్న ఐదు వాహనాలను వరుసగా ఢీకొట్టింది. ఈ భయంకర ప్రమాదంలో కారు డ్రైవర్‌తో పాటు మొత్తం ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ALSO READ:Telangana Govt Funds Release: సంక్షేమ పథకాల కోసం రూ.480…
