
జగన్ కీలక పిలుపు: అధికారులపై వేధింపులు ఎదురైతే యాప్‌లో ఫిర్యాదు చేయండి!
తాడేపల్లిలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఇటీవల జరిగిన రాజకీయ వ్యవహారాల కమిటీ (PAC) సమావేశంలో పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు అధికారుల నుండి ఎదుర్కొంటున్న వేధింపులను ఎదుర్కొనేందుకు కొత్త దారి చూపించారు. జగన్ ప్రారంభించిన “వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యాప్” ద్వారా ఇప్పుడు కార్యకర్తలు నేరుగా ఫిర్యాదు చేసేందుకు అవకాశం కల్పించారు. ఈ PAC సమావేశంలో వివిధ నియోజకవర్గాల నుంచి వచ్చిన నేతలతో…