మిర్యాలగూడ గాంధీనగర్‌లో కార్డెన్ సెర్చ్ ఆపరేషన్
నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని గాంధీనగర్‌లో పోలీసులు కార్డెన్ సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. డీఎస్పీ రాజశేఖర్ ఆధ్వర్యంలో ఈ తనిఖీలు జరిగాయి. ఈ ఆపరేషన్‌లో ఇద్దరు సీఐలు, 8 మంది ఎస్‌ఐలు, 75 మంది పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. కాలనీలో రౌడీషీటర్లు, అనుమానితుల ఇళ్లలో గాలింపు జరిపారు. ఫుట్ పెట్రోలింగ్‌తో పాటు అనుమానాస్పద వాహనాలను తనిఖీ చేశారు. సరైన డాక్యుమెంట్లు లేకుండా ఉన్న 56 బైకులు, 4 ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. వాహనదారులు ధ్రువపత్రాలు తీసుకువెళ్లాలని పోలీసులు…
