కోడిపందేల్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీకి నోటీసులు
మొయినాబాద్ మండలంలోని ఒక ఫాంహౌస్‌లో కోడిపందేల కేసు కుదుపు రేపింది. ఈ ఘటనలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డికి పోలీసులు నోటీసులు అందజేశారు. ఆయన మాదాపూర్ నివాసానికి వెళ్లి ఈ నోటీసులను ఇచ్చారు. ఈ కేసులో ఎమ్మెల్సీ పూర్తి వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు. తన ఫాంహౌస్‌ను భూపతిరాజు అనే వ్యక్తికి లీజుకు ఇచ్చానని ఎమ్మెల్సీ స్పష్టం చేశారు. కానీ పోలీసులు కేసులో ఎమ్మెల్సీని నిందితుడిగా చేర్చారు. ఈ ఘటనలో మరిన్ని వివరాలు కోరుతూ పోలీసుల…
