గుమ్మలక్ష్మీపురంలో వివాహిత అనుమానాస్పద మృతి
మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం శివారు తోటలో వివాహిత జన్ని. రజని (32) అనుమానాస్పద రీతిలో చెట్టుకు ఉరి వేసుకుని మృతి చెందింది. ఈ సంఘటన స్థానికులను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆమె మృతి వెనుక గల అసలు కారణాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రజని భర్త ఉదయ్ కుమార్ మన్యం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో రెవెన్యూ శాఖలో ఉద్యోగిగా విధులు నిర్వహిస్తున్నాడు. ఉదయం ఇంటి వద్ద నుంచి వెళ్లిన రజని, తన తోటలోనే ఉరివేసుకుని మృతి చెందినట్లు కుటుంబ…
