భూమి దురాక్రమణకు వ్యతిరేకంగా రైతు ఆందోళన
శాంతిపురం మండలం రెడ్లపల్లి గ్రామానికి చెందిన రైతు సుబ్రహ్మణ్యం, 60 సంవత్సరాలుగా తన భూమిని రక్షించుకుంటున్నా కొంతమంది దురాక్రమణకు ప్రయత్నిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఆందోళన సందర్భంగా, ఆయన కుటుంబ సభ్యులు, ఈ భూమి 60 సంవత్సరాలుగా తమ అనుభవంలో ఉందని చెప్పారు. వారి తండ్రులు, పినతండ్రులు ఈ భూమిని తమ పేరుపై రికార్డుల్లో ఉంచుకోవడానికి కృషి చేసినట్టు తెలిపారు. తమకు కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పంపకం పతకం కింద…
