సిద్దిపేట జిల్లా గజ్వేల్ శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి ఆలయంలో ఆర్యవైశ్య మహాసభ గజ్వేల్ మండల కమిటీ, గజ్వేల్ ప్రజ్ఞాపూర్ పట్టణ కమిటీ ఎన్నికలు మున్సిపల్ చైర్మన్ రాజమౌళి, మహాసభ రాష్ట్ర నాయకులు గంప శ్రీనివాస్, అయిత రత్నాకర్, కాసం నవీన్, ఎన్నికల పర్యవేక్షణ అధికారులుగా రావికంటి చంద్ర శేఖర్,సముద్రాల హరినాథ్, ఆధ్వర్యంలో ఆర్యవైశ్య మహాసభ నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఈ కార్యక్రమంలో గజ్వేల్ మండల ఆర్యవైశ్య సంఘం మహాసభ అధ్యక్షుడు జగ్గయ్యగారి శేఖర్, ఉపాధ్యక్షుడు మల్యాల వెంకటేశం, ప్రధాన కార్యదర్శి సూర ఆంజనేయులు, కోశాధికారి గంగిశెట్టి వెంకటేశం, ఆర్యవైశ్య మహాసభ గజ్వేల్ ప్రజ్ఞాపూర్ పట్టణ అధ్యక్షుడు అత్తెల్లి శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు అయిత సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి కొండపాక శ్రీనివాస్, కోశాధికారి కొమురవెల్లి రమేష్, తదితరులు పాల్గొన్నారు.
గజ్వేల్‌లో ఆర్యవైశ్య మహాసభ కొత్త కమిటీ ఎన్నిక
