టూరిజం అభివృద్ధి పై మంత్రి కందుల దుర్గేష్ వ్యాఖ్యలు

టూరిజం సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ వరల్డ్ టూరిజం డే సందర్భంగా టూరిజం అభివృద్ధిపై మాట్లాడారు. టూరిస్ట్ స్పాట్ల అభివృద్ధి, టెంపుల్ టూరిజం ప్రోత్సాహం, నూతన సర్క్యూట్స్ ఏర్పాటుపై ఆయన ప్రాధాన్యత చెప్పారు. టూరిజం సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ వరల్డ్ టూరిజం డే సందర్భంగా టూరిజం అభివృద్ధిపై మాట్లాడారు. టూరిస్ట్ స్పాట్ల అభివృద్ధి, టెంపుల్ టూరిజం ప్రోత్సాహం, నూతన సర్క్యూట్స్ ఏర్పాటుపై ఆయన ప్రాధాన్యత చెప్పారు.

వరల్డ్ టూరిజం డే సందర్భంగా ఈనెల 27న విజయవాడలో టూరిజం అవార్డులు ఇవ్వనున్నారు.రాబోయే ఐదేళ్లలో అన్ని ప్రాంతాల్లో టూరిజం అభివృద్ధి జరగనుంది, కేంద్రం ప్రత్యేక దృష్టి.ఐకానిక్ టూరిస్ట్ సెంటర్లుగా నంద్యాల శ్రీశైలం, గోదావరి ప్రాంతాలు, బాపట్ల బీచ్, సంగమేశ్వరం.టూరిస్ట్ స్పాట్ల అభివృద్ధికి రూ. 200 కోట్లు కేటాయించి, రెండు మూడు రోజుల పాటు నిలిపేలా అభివృద్ధి.ఓబీరాయ్ సంస్థ తిరుపతి, గండికోట, పిచ్చుక లంకలో రిసార్ట్స్ ఏర్పాటుకు ముందుకొచ్చారు.అడ్వెంచర్ టూరిజం కింద అరకు, లంబ సింగి, రుషికొండ బీచ్ అభివృద్ధి.టెంపుల్ టూరిజం అభివృద్ధిలో జిల్లాలోని ప్రధాన క్షేత్రాలకు ఏసీ బస్సులు ఏర్పాటు.గతంలో ఉన్న హరిత రిసార్ట్స్ రెన్యువల్, రాజమండ్రి పట్టిసీమ పై ప్రత్యేక దృష్టి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *