రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి ప్రెస్ మీట్ లో ఎన్డీయే 100 రోజులు పూర్తవ్వడాన్ని అభినందించారు.భారత్ 11వ ఆర్థిక శక్తి నుండి 5వ స్థానానికి చేరింది; 3వ స్థానానికి చేరడంపై దృష్టి.మౌలిక సదుపాయాలకు రూ. 3 లక్షల కోట్లు కేటాయించి, గ్రామ సడక్ యోజన 4వ దశ ప్రారంభించారు.రైతుల సంక్షేమం కోసం కిసాన్ సమ్మన్ యోజన ద్వారా 6 వేల రూపాయలు అందించామన్నారు.ఉల్లి ఎగుమతి పన్ను 40% నుంచి 20% తగ్గించడం, క్రుడ్ పామాయిల్ ధరలు పెంపు.మహిళలకు ఉపాధి, స్కిల్ డెవలప్మెంట్ తో 4 కోట్ల యువతకు శిక్షణ.పోలవరం ప్రాజెక్టుకు రూ. 12,500 కోట్లు మంజూరు చేయడం, 990 కోట్లు డయాఫ్రమ్ వాల్ కోసం కేటాయింపు.రాజమండ్రి రైల్వే స్టేషన్ ఆధునీకరణకు 280 కోట్లు కేటాయించారు.
రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి ప్రెస్ మీట్ పాయింట్స్
