చేగుంట మండల కేంద్రంలో యువ చైతన్య యూత్ ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వినాయక మండపం వద్ద వినాయక నగర్ ఉత్సవాల ఘనంగా నిర్వహిస్తున్నారు చేగుంట మాజీ ఎంపీపీ మాసుల శ్రీనివాస్ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ఆయన మాట్లాడుతూ చేగుంట గ్రామం తో పాటు మండల ప్రజలంతా కూడా సంతోషంగా ఉండాలని మండలమంతా అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలని, ఎలాంటి విఘ్నాలు కలగకుండా ఆ విగ్నేశ్వరుడు చల్లగా చూడాలని ఆయన స్వామివారిని కోరుకున్నట్లు తెలిపారు, వివిధ రకాల పిండి వంటలతో తయారుచేసిన ప్రసాదాలను స్వామివారికి నైవేద్యం సమర్పించారు.