Akhanda 2 Hindi Trailer: ముంబై ఆడియన్స్‌ను అల్లాడించిన  బాలయ్య డైలాగ్స్

Balakrishna delivers powerful Hindi dialogues in Akhanda 2 trailer

ముంబై ఆడియన్స్‌ను అల్లాడించిన బాలయ్య డైలాగ్స్.అఖండ–2 హిందీ వెర్షన్ ట్రైలర్(Akhanda 2 Hindi Trailer) విడుదలై సినీ వర్గాల్లో భారీ హైప్‌ను సృష్టించింది. ముంబైలోని ప్రముఖ థియేటర్లలో ప్రత్యేకంగా ఈ ట్రైలర్‌ను ప్రదర్శించగా, బాలకృష్ణ చెప్పిన హిందీ డైలాగ్స్ అక్కడి ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

హిందీ నేటివిటీకి తగ్గట్టుగా బాలయ్య చెప్పిన పంచ్ డైలాగ్స్ శక్తివంతంగా ఉండటంతో, థియేటర్‌లో ఉన్నవారు ప్రశంసలు కురిపించారు.

అఖండ–2(Akhanda 2) బాలకృష్ణ కెరీర్‌లో తొలి పాన్–ఇండియా ప్రాజెక్ట్‌గా రూపొందుతుండటం ప్రత్యేకతగా మారింది. ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.

ALSO READ:AP Ganja Free Mission: బత్తిలి వద్ద గంజాయి రాకెట్ పట్టివేత

ప్రధానంగా హిందీ మార్కెట్‌లో ఈ ట్రైలర్ మంచి స్పందన తెచ్చుకోవటం, మూవీ రిలీజ్‌కి ముందు పాజిటివ్ బజ్‌ను పెంచుతోంది. ఇక సినిమా ఎలాంటి ఫలితాన్ని అందిస్తుందో చూడాల్సి ఉంది.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *