“ఫ్యామిలీ ఆడియెన్స్‌ను మెప్పించిన సినిమా – ఓటీటీకి రెడీ”

మలయాళ స్టార్ హీరో దిలీప్ నటించిన తాజా సినిమా ‘ప్రిన్స్ అండ్ ఫ్యామిలీ’ థియేటర్లలో మంచి విజయం సాధించి, ఇప్పుడు ఓటీటీలోకి అడుగుపెడుతోంది. థియేటర్లలోకి మే 9న వచ్చిన ఈ కుటుంబ కథా చిత్రం,26 కోట్ల రూపాయలకి పైగా వసూళ్లు రాబట్టి, దిలీప్‌కు మరో హిట్ తెచ్చిపెట్టింది. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా నిలిచిన ఈ సినిమా, ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఆటపాటలతో పాటు భావోద్వేగాలకు పెద్ద పీఠ వేసే ఈ చిత్రానికి ఫ్యామిలీ ఆడియెన్స్ నుంచి విశేష స్పందన లభించింది. ఇప్పుడు ఈ హిట్ మూవీ జూన్ 20 నుంచి ZEE5 లో స్ట్రీమింగ్ కానుంది. తాజా థియేటర్ రిలీజ్ మూడేళ్లలో దిలీప్‌కు వచ్చిన అతిపెద్ద కమర్షియల్ హిట్ ఇదే.వారాంతానికి కుటుంబంతో కలిసి ఓ మంచి సినిమా చూడాలనుకుంటే, ‘ప్రిన్స్ అండ్ ఫ్యామిలీ’ మీకు బెస్ట్ ఆప్షన్ కావొచ్చు. దిలీప్ హిట్ మూవీ ‘ప్రిన్స్ అండ్ ఫ్యామిలీ’ ఇప్పుడు ZEE5లో

మలయాళ స్టార్ హీరో దిలీప్ నటించిన తాజా సినిమా ‘ప్రిన్స్ అండ్ ఫ్యామిలీ’థియేటర్లలో మంచి విజయం సాధించి, ఇప్పుడు ఓటీటీలోకి అడుగుపెడుతోంది.థియేటర్లలోకి మే 9న వచ్చిన ఈ కుటుంబ కథా చిత్రం,26 కోట్ల రూపాయలకి పైగా వసూళ్లు రాబట్టి, దిలీప్‌కు మరో హిట్ తెచ్చిపెట్టింది. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా నిలిచిన ఈ సినిమా, ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఆటపాటలతో పాటు భావోద్వేగాలకు పెద్ద పీఠ వేసే ఈ చిత్రానికి ఫ్యామిలీ ఆడియెన్స్ నుంచి విశేష స్పందన లభించింది. ఇప్పుడు ఈ హిట్ మూవీ జూన్ 20 నుంచి ZEE5 లో స్ట్రీమింగ్ కానుంది. తాజా థియేటర్ రిలీజ్ మూడేళ్లలో దిలీప్‌కు వచ్చిన అతిపెద్ద కమర్షియల్ హిట్ ఇదే.వారాంతానికి కుటుంబంతో కలిసి ఓ మంచి సినిమా చూడాలనుకుంటే, ‘ప్రిన్స్ అండ్ ఫ్యామిలీ’ మీకు బెస్ట్ ఆప్షన్ కావొచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *