Tuesday, July 28, 2026
Chat on WhatsApp
HomeFilms Newsబాక్సాఫీస్ కూల్చేసే కూలీ – రజనీ స్టైల్‌లో రచ్చ షురూ

బాక్సాఫీస్ కూల్చేసే కూలీ – రజనీ స్టైల్‌లో రచ్చ షురూ

-

Chat on WhatsApp

దక్షిణాది సూపర్‌స్టార్ రజనీకాంత్ మరోసారి మాస్ అవతారంలో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నారు. ఈసారి ఆయన లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో, పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్‌ కూలీ లో కథానాయకుడిగా మెరవనున్నారు. రజనీకాంత్ స్టైల్‌కు, లోకేశ్ యాక్షన్ టేకింగ్‌కు కాంబినేషన్ అంటేనే అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. ఇది కేవలం సినిమా కాదు అభిమానులకు ఒక పండుగ. ఈ భారీ యాక్షన్ డ్రామా 2025 ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమాలో దక్షిణాదిలోనే కాక, హిందీ, కన్నడ, మలయాళ, బంగాలీ చిత్ర పరిశ్రమల నుండి పలు సీనియర్ స్టార్స్ కీలక పాత్రల్లో కనిపించనున్నట్లు సమాచారం.
పొలిటిక్స్, పావర్, పోరాటం నేపథ్యంలో సాగే ఈ కథ, రజనీ అభిమానులకు మరో బాస్ ఎంట్రీ లా నిలవనుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

Dark rain clouds over Hyderabad as heavy rainfall begins

Telangana Weather | హైదరాబాద్‌కు రెడ్ అలర్ట్.. మరో గంటలో కుండపోత వర్షం!

Telangana Weather: హైదరాబాద్‌తో పాటు మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లాలోని పలు ప్రాంతాలకు వాతావరణ శాఖ భారీ వర్ష హెచ్చరిక జారీ చేసింది. రాబోయే గంటల్లో కుండపోత వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అవసరమైతే తప్ప...
- Advertisement -
Chat on WhatsApp