కర్నూలు జిల్లా , కోసిగి మండలంలో సోమవారం సాయంత్రం మేకలపై చిరుత పులి దాడి చేయడంతో రెండు మేకలు మృతి చెందినట్లు గొర్రెల కాపరులు వక్రాన్ని దస్తగిరి తెలిపారు, కోసిగి తిమ్మప్ప కొండను నివాసం చేసుకున్న చిరుతపులులు, ఇప్పటికే పలుమార్లు కోతులు,గొర్రెలు, మేకలపై దాడులు చేస్తూ భయభ్రాంతులకు గురిచేస్తున్నాయని గొర్రెలు కాపురులు తెలుపుతున్నారు, ఫారెస్ట్ అధికారులు చిరుతపులను బంధించి తమకు రక్షణ కల్పించాలన్నారు. గతంలోనిచిరుతపులి దాడిలో మృత్యువాత పడిన మేకలు గొర్రెలు , కు ఫారెస్ట్ అధికారులు నష్టపరిహారం ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు .
కోసిగి మండలంలో చిరుతపులి దాడి….. రెండు మేకలు మృతి…
