Friday, August 7, 2026
Chat on WhatsApp
HomeAndhra Pradeshదువ్వూరులో వైభవంగా వినాయక నిమజ్జనం.... పటిష్ట పోలీస్ బందోబస్తు......

దువ్వూరులో వైభవంగా వినాయక నిమజ్జనం…. పటిష్ట పోలీస్ బందోబస్తు……

-

Chat on WhatsApp

కడప జిల్లా దువ్వూరులో వైభవంగా ఘనంగా భక్తి శ్రద్దాలతో వినాయక నిమజ్జనం వేడుకలు పటిష్ట పోలీస్ బందోబస్తుమండల కేంద్రం దువ్వూరులో వైభవంగా, ఘనంగా భక్తి శ్రద్దలతో వినాయక నిమజ్జనం వేడుకలు జరుగుతున్నాయి. పెద్దఎత్తున ప్రజలు, నిర్వాహకులు వినాయక 3 వ రోజు నిమజ్జనం చేసే వేడుకలు నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పలు సాంస్కృతిక కార్యక్రమాలు, మేళతలాల మధ్య పెద్ద ఎత్తున బాణా సంచా కాలుస్తూ రకరకాల వేషదారణనలతో సంతోషం, హర్షద్వాణాల మధ్య జై గణేష్ మహారాజ్ కు జై జై అంటూ నినాదాలు మార్మోగుతూ ఊరేగింపు వేడుకలు నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పోలీస్ బందోబస్త్ ఏర్పాటుతో కార్యక్రమం సందడిగా, వేడుకగా జరుగుతుంది. పెద్దఎత్తున మహిళలు, యువత పాల్గొన్నారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

UPI digital payment | UPI వినియోగదారులకు అలర్ట్.. కేంద్రం కొత్త నిర్ణయం ఇదే!

UPI digital payment: దేశంలో డిజిటల్ చెల్లింపులకు వెన్నెముకగా మారిన యూపీఐ (UPI) వ్యవస్థలో కీలక మార్పులకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. పేమెంట్ అండ్ సెటిల్‌మెంట్ సిస్టమ్స్ చట్టం-2007 సవరణ బిల్లుకు...
- Advertisement -
Chat on WhatsApp