అనకాపల్లి జిల్లా ,వి.మాడుగుల నియోజకవర్గంలో, చీడికాడ మండలంలో ,జేవీపురం గ్రామo మెయిన్ రోడ్లో, సకినేటి దుర్గాప్రసాద్ తండ్రి నరసింగ రాజు, 20 సంవత్సరాలు, క్షత్రియ కులం, గోవిందమ్మ కాలనీ, చోడవరం గ్రామం & మండలం, అనకాపల్లి జిల్లా,
జయవరపు కిరణ్ సాయి తండ్రి మానిఖ్యాల రావు, 2 0 సంవత్సరాలు, వాల్మీకి బోయ కులం, సిటిజెన్ కాలనీ, చోడవరం గ్రామం, అనకాపల్లి జిల్లా.
మళ్ళ కీర్తి తండ్రి చంద్ర రావు, 19 సంవత్సరాలు, గవర కులం, కోట వీధి, చోడవరం గ్రామం మరియు మండలం, అనకాపల్లి జిల్లా,
అను వార్లు గంజాయిని పాడేరు ఏజే న్సీ నుండి రవాణా ను స్కూటీ పై చేస్తూ ఈ దినం ఉదయం వరాహపురం గ్రామం కూడలి వద్ద పట్టు బడియున్నారు, వార్ని అరెస్ట్ చేసి రిమాండ్ నిమిత్తం చోడవరం కోర్టుకు తరలించడ మైనది. పట్టుబడిన గంజాయి విలువ రూ. 75,000/- యుంటుంది , గంజాయి తో పాటు స్కూటీ ఒక సెల్ ఫోన్ స్వాదినం చేసుకోవదమైనది . కేసు ఇంకా దర్యాప్తు లో యున్నది , గంజాయి అమ్మిన వ్యక్తి ని పట్టుకోవలసి యున్నది
గంజాయితో ముగ్గురు యువకులు అరెస్టు
