నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలో రెంకొని వాగు దగ్గర ఉన్న నల్లపోచమ్మ గుడిలో రాత్రి దొంగతనం చేసిన దొంగలు..
ఉదయం పురోహితుడు పూజకు వచ్చి చూడగా తాళం పగులగొట్టి ఉండడం చూసి అవక్కియ్యాడు..
అమ్మవారి మీద ఉన్న నగలు పుస్తెలతడు,హరం ఓరిజిన్ బంగారం అనుకోని అర్నమెంట్ నగలను మరియు 2 తులాల వెండి విగ్రహాలు,ఇత్తడి నవగ్రహాలు,అమ్మవారి చీరెలను ను దోచుకెళ్లరు. సుమారు 30 వేలు రూపాలు విలువ ఉందని తెలిపిన పురోహితుడు విచరణ చేస్తున్న పోలీసులు.