నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని అల్లిపురం గృహ సముదాయాన్ని టిడ్కో చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్ మంగళవారం సాయంత్రం పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడ స్థానికులను అడిగి వారి ఇబ్బందులను తెలుసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో జనసేన నెల్లూరు నగర అధ్యక్షులు దుగ్గిశెట్టి సుజి బాబు జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి కిషోర్ గునుకుల, కాకు మురళి రెడ్డి, మహిళ నేత ఆలియా, కొట్టే వెంటేశ్వర్లు, రాపూరు సుందర్ రామిరెడ్డి, చప్పిడి శ్రీనివాసులు రెడ్డి, లాయర్ శ్రీరామ్, బోనబోయిన ప్రసాద్, కరీం, తదితరులు పాల్గొన్నారు
అల్లిపురం గృహ సముదాయాన్ని టిడ్కో చైర్మన్ సందర్శన
