VB G RAM G Bill | ఉపాధి హామీకి గుడ్‌బై.. ‘VB జీ రామ్ జీ’ బిల్లుకు లోక్‌సభ ఆమోదం
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (MGNREGA–ఎంజీనరేగా)ను రద్దు చేసి, దాని స్థానంలో కొత్త చట్టాన్ని తీసుకురావాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ‘వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవికా మిషన్–గ్రామీణ్ (VB G RAM G)’ బిల్లుకు లోక్‌సభ గురువారం ఆమోదం తెలిపింది.ఈ బిల్లుపై సభలో తీవ్ర చర్చ జరిగింది. ALSO READ: Gujarat Bomb Threats | అహ్మదాబాద్‌లో పాఠశాలలకు బెదిరింపు ఈమెయిల్స్ విపక్షాలు బిల్లుపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం…
