ఉత్తరప్రదేశ్‌లో పోలీస్‌ స్టేషన్‌లో అశ్లీల నృత్యం – తొమ్మిది మంది పోలీసులు సస్పెండ్

ఉత్తరప్రదేశ్‌లోని జౌన్‌పూర్ జిల్లా బదలాపుర్ పోలీస్ స్టేషన్‌లో కృష్ణాష్టమి వేడుకల సందర్భంగా అశ్లీల నృత్యాలు ప్రదర్శించడంతో, పోలీసుల గౌరవానికి భంగం కలిగింది. స్టేషన్ ప్రాంగణంలోనే యువతులు సినిమా పాటలకు నృత్యం చేస్తుండగా, అక్కడే ఉన్న పోలీసులు చూస్తూ సరదాగా గడపడం, ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పెద్ద వివాదంగా మారింది. ఎస్ఎచ్‌ఓపై వెంటనే చర్య వీడియో బయటకు రావడంతో జిల్లా ఎస్‌పీ డాక్టర్ కౌస్తుభ్ తీవ్రంగా స్పందించారు. వెంటనే బదలాపుర్ ఎస్‌హెచ్‌ఓ అరవింద్ కుమార్…

Read More