US Tariffs on India | భారత్–అమెరికా వాణిజ్య సంబంధాల్లో కీలక మలుపు
US Tariffs on India: భారత్‌పై అమెరికా విధించిన సుంకాలు (US Tariffs) తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు అమెరికా ఆర్థిక మంత్రి “స్కాట్ బెసెంట్” సూచనప్రాయంగా వ్యాఖ్యలు చేశారు. రష్యా నుంచి ముడిచమురు కొనుగోళ్ల కారణంగా భారత్‌పై అదనంగా “25 శాతం సుంకాలు” విధించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం అమెరికాకు జరిగే భారత ఎగుమతులపై మొత్తం “50 శాతం టారిఫ్‌లు” అమల్లో ఉన్నాయి. ఓ ఇంటర్వ్యూలో స్కాట్ బెసెంట్ మాట్లాడుతూ.. “రష్యా చమురు కొనుగోళ్ల…
