White House incident: అమెరికాలో నేషనల్ గార్డ్‌పై దాడి..అదనపు బలగాల దింపిన ట్రంప్
White House incident: వాషింగ్టన్లో వైట్‌హౌస్‌కు అత్యంత సమీపంలో ఇద్దరు నేషనల్ గార్డ్ సైనికులపై జరిగిన కాల్పుల ఘటన అమెరికా రాజధనిని కుదిపేసింది. గస్తీ కాస్తున్న సమయంలో ఓ దుండగుడు అకస్మాత్తుగా వారిపై కాల్పులు జరపగా, ఈ దాడిని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేసారు. ఈ దాడిని ‘హీనమైన చర్య‘ ‘ఉగ్రదాడి’గా పేర్కొన్నారు. భద్రతను మరింత బలోపేతం చేసేందుకు వాషింగ్టన్కు అదనంగా 500 మంది సైన్యాన్ని పంపాలని పెంటగాన్‌ను ట్రంప్ ఆదేశించారు. ALSO READ:బాపట్లలో…
