H-1B VISA షాక్…అపాయింట్మెంట్లు 2026కి వాయిదా
H-1B VISA : H-1B వీసాతో అమెరికా వెళ్లాలనుకునే భారతీయులకు షాక్ తగిలింది. అమెరికా ప్రభుత్వం అమలు చేస్తున్న కొత్త సోషల్ మీడియా వెట్టింగ్ పాలసీ వలనే భారత్‌లో వీసా ప్రాసెస్‌లో గందరగోళం ఏర్పడింది. ఈ విధానం ప్రభావంతో దేశవ్యాప్తంగా H-1B వీసా అపాయింట్మెంట్లు వచ్చే ఏడాదికి వాయిదా పడ్డాయి. దీనిపై అమెరికా రాయబార కార్యాలయం ఎక్స్ ద్వారా స్పందించింది. ఇప్పటికే మీకు ఈమెయిల్ ద్వారా షెడ్యూల్ అపాయింట్మెంట్ వచ్చి ఉంటే, కొత్తగా ఇచ్చిన తేదీకి మాత్రమే హాజరుకావాలని…
