U19 Asia Cup | మరోసారి రెచ్చిపోయిన వైభవ్ సూర్యవంశీ…14 సిక్సులతో
U19 Asia Cup: ACC పురుషుల అండర్-19 ఆసియా కప్ 2025 తొలి మ్యాచ్‌లో భారత యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ(Vaibhav Suryavanshi) అద్భుతమైన సెంచరీతో మెరిశాడు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌పై దుబాయ్‌లోని ICC అకాడమీ గ్రౌండ్లో ఆడిన ఈ మ్యాచ్‌లో వైభవ్ దుమ్ములేపే ఇన్నింగ్స్ ఆడాడు. ఇన్నింగ్స్ ప్రారంభంలో జాగ్రత్తగా ఆడినా, స్థిరపడిన తర్వాత వరుసగా బౌండరీలు, సిక్సర్లు బాది రన్‌రేట్‌ను పెంచాడు. కేవలం 30 బంతుల్లో అర్ధ సెంచరీ చేరుకున్న అతడు, 56 బంతుల్లో…
