Kerala Trp Scam:టీఆర్పీ రేటింగ్స్ కోసం రూ.100 కోట్ల లంచం…కేరళలో బహిర్గతం
Kerala TRP scam: టీఆర్పీ రేటింగ్స్ కోసం రూ.100 కోట్ల లంచాలు ఇచ్చిన భారీ మోసం కేరళలో వెలుగులోకి వచ్చింది. మీడియా నిబద్ధతపై ప్రశ్నలు లేవనెత్తే ఈ స్కామ్, దేశవ్యాప్తంగా ఉన్న రూ.50,000 కోట్ల అడ్వర్టైజింగ్ మార్కెట్‌ను కదిలించింది. ప్రముఖ టీవీ ఛానెల్ యజమాని, ముంబైలోని BARC ఉద్యోగి ప్రేమ్‌నాథ్‌తో కలిసి రేటింగ్స్‌ను ఇష్టానుసారంగా మార్చినట్లు విచారణలో తేలింది. ALSO READ:AP hostel food poisoning issue: విద్యార్థుల ప్రాణాలతో చెలగాటంపై లోక్‌సభలో ఎంపీ గురుమూర్తి ఆగ్రహం KTF…
