TTD February quota tokens and darshan schedule announcement

TTD February Tokens Release: శ్రీవారి దర్శనానికి కోటా తేదీలు ప్రకటించిన టీటీడీ 

తిరుమలలో శ్రీవారి ఫిబ్రవరి నెల దర్శన, సేవా కోటాల విడుదల షెడ్యూల్‌ను టీటీడీ(TTD February Tokens) ప్రకటించింది.ఈరోజు ఉదయం 10 గంటల నుంచి  ఆన్లైన్ ఆర్జిత సేవా డిప్‌ను అందుబాటులో ఉంచనున్నారు.ఆసక్తిగల భక్తులు ఈ నెల 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు నమోదు చేసుకోవచ్చు. 21న మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ సేవా కోటా విడుదల చేస్తామని టీటీడీ వెల్లడించింది.24వ తేదీ ఉదయం 10 గంటలకు అంగప్రదక్షిణం స్లాట్లు, ఉదయం 11 గంటలకు శ్రీవాణి…

Read More