Monday, April 20, 2026
Chat on WhatsApp
HomeAndhra PradeshTTD February Tokens Release: శ్రీవారి దర్శనానికి కోటా తేదీలు ప్రకటించిన టీటీడీ 

TTD February Tokens Release: శ్రీవారి దర్శనానికి కోటా తేదీలు ప్రకటించిన టీటీడీ 

-

Chat on WhatsApp

తిరుమలలో శ్రీవారి ఫిబ్రవరి నెల దర్శన, సేవా కోటాల విడుదల షెడ్యూల్‌ను టీటీడీ(TTD February Tokens) ప్రకటించింది.ఈరోజు ఉదయం 10 గంటల నుంచి  ఆన్లైన్ ఆర్జిత సేవా డిప్‌ను అందుబాటులో ఉంచనున్నారు.ఆసక్తిగల భక్తులు ఈ నెల 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు నమోదు చేసుకోవచ్చు.

21న మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ సేవా కోటా విడుదల చేస్తామని టీటీడీ వెల్లడించింది.24వ తేదీ ఉదయం 10 గంటలకు అంగప్రదక్షిణం స్లాట్లు, ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్టు దర్శనం, మధ్యాహ్నం 3 గంటలకు వృద్ధులు మరియు దివ్యాంగులకు ప్రత్యేక దర్శనం విడుదల కానున్నాయి.

ALSO READ:Lokesh Speed Policy: నారా లోకేష్ కొత్త పెట్టుబడి స్ట్రాటజీపై ఇన్వెస్టర్ల ఫిదా 

తదుపరి రోజు అయిన 25న ఉదయం 10 గంటలకు రూ.300 ప్రత్యేక దర్శన కోటా, మధ్యాహ్నం 3 గంటలకు వసతి గదుల ఆన్‌లైన్ కోటా భక్తుల బుకింగ్ కోసం అందుబాటులోకి రానున్నట్లు టీటీడీ తెలిపింది. భక్తుల సౌకర్యార్థం కోటాలను దశలవారీగా విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

oil tanker navigating through strait of hormuz amid iran naval tensions

Iran | ట్యాంకర్‌పై కాల్పులు.. మధ్యప్రాచ్యంలో యుద్ధ వాతావరణం?

Iran: ప్రపంచ చమురు రవాణాకు కీలకమైన హర్మూజ్ జలసంధిలో ఉద్రిక్తతలు తీవ్రతరమయ్యాయి. ఇరాన్‌కు చెందిన గన్‌బోట్లు ఒక చమురు ట్యాంకర్‌పై కాల్పులు జరపడంతో అంతర్జాతీయ స్థాయిలో ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ ఘటన ప్రపంచ...
- Advertisement -
Chat on WhatsApp

Fatal error: Uncaught Error: Call to a member function hasAttribute() on int in /home/x2xsr35sfdqt/public_html/wp-content/plugins/wp-optimize-premium/minify/class-wp-optimize-minify-unused-css.php:102 Stack trace: #0 /home/x2xsr35sfdqt/public_html/wp-content/plugins/wp-optimize-premium/includes/class-wpo-page-optimizer.php(102): WP_Optimize_Minify_Unused_Css->remove_unused_css() #1 /home/x2xsr35sfdqt/public_html/wp-content/plugins/wp-optimize-premium/includes/class-wpo-page-optimizer.php(37): WPO_Page_Optimizer->maybe_remove_unused_css() #2 [internal function]: WPO_Page_Optimizer->optimize() #3 /home/x2xsr35sfdqt/public_html/wp-includes/functions.php(5481): ob_end_flush() #4 /home/x2xsr35sfdqt/public_html/wp-includes/class-wp-hook.php(341): wp_ob_end_flush_all() #5 /home/x2xsr35sfdqt/public_html/wp-includes/class-wp-hook.php(365): WP_Hook->apply_filters() #6 /home/x2xsr35sfdqt/public_html/wp-includes/plugin.php(522): WP_Hook->do_action() #7 /home/x2xsr35sfdqt/public_html/wp-includes/load.php(1308): do_action() #8 [internal function]: shutdown_action_hook() #9 {main} thrown in /home/x2xsr35sfdqt/public_html/wp-content/plugins/wp-optimize-premium/minify/class-wp-optimize-minify-unused-css.php on line 102