Budget 2026 Sessions | మల్లికార్జున ఖర్గేపై మోడీ సెటైర్లు…..వాకౌట్ చేసిన విపక్షాలు
Budget 2026 Sessions: గురువారం పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో ప్రధాని నరేంద్ర మోడీ(Pm Modi) రాజ్యసభలో ప్రసంగించారు. భారత ఆర్థిక వ్యవస్థ, యూరోపియన్ యూనియన్, అమెరికా సహా అంతర్జాతీయ ట్రేడ్ డీల్స్ వివరించారు. దేశం అనేక రంగాల్లో అభివృద్ధి చెందుతుందని, గ్లోబల్ సౌత్ దేశాలకు భారత్ గొంతుగా మారిందని తెలిపారు. కాంగ్రెస్ గతంలో చేసిన తప్పులపై విమర్శిస్తూ, అభివృద్ధి మెల్లగానే నిలిచిందని వ్యాఖ్యానించారు. ప్రధాని మోడీ ప్రసంగం ప్రారంభమయ్యగానే కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గేపై సెటైర్లు వేశారు….
