Akhanda 2 Movie Update | బాలయ్య అభిమానులకు శుభవార్త…కొత్త రిలీజ్ డేట్‌పై క్లారిటీ
Akhanda 2 Movie Update: నందమూరి బాలకృష్ణ–బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో రూపొందిన ‘అఖండ 2’(Akhanda 2) విడుదల చివరి నిమిషంలో వాయిదా పడటం అభిమానుల్లో నిరాశను సృష్టించింది. ఫైనాన్స్ సంబంధిత సమస్యల కారణంగా ప్రీమియర్ షోలు నిలిచిపోయాయన్న వార్తలు వినిపించాయి. దీంతో అసలు సినిమా ఎప్పుడు థియేటర్లలోకి వస్తుందన్న ప్రశ్న సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది. తాజాగా నిర్మాణ సంస్థ కీలక ప్రకటన విడుదల చేస్తూ, ‘అఖండ 2’ను పెద్ద తెరపైకి తీసుకురావడానికి చేసిన ప్రయత్నాలు ఊహించని…
