ఈ నగరానికి ఏమైంది 2 త్వరలో….కొత్త హీరో ఎవరో తెలుసా ?
Tharun Bhascker:టాలీవుడ్ కల్ట్ క్లాసిక్ మూవీ ‘ఈ నగరానికి ఏమైంది’ (ENE)కు సీక్వెల్‌గా తెరకెక్కుతున్న ‘ENE 2’పై తాజాగా కీలక అప్డేట్ వెలుగులోకి వచ్చింది. దర్శకుడు తరుణ్ భాస్కర్ సోషల్ మీడియాలో చేసిన భావోద్వేగ పోస్ట్‌తో ఈ ప్రాజెక్ట్‌పై స్పష్టత వచ్చింది. మొదటి భాగంలో ‘కార్తీక్’ పాత్రలో ప్రేక్షకులను ఆకట్టుకున్న నటుడు సుశాంత్ రెడ్డి వ్యక్తిగత కారణాల వల్ల ఈ సీక్వెల్లో నటించడం లేదని ఆయన వెల్లడించారు. సుశాంత్ లేకుండా సినిమా అదే ఫీల్ ఇస్తుందా అని…
