Launch services between Nagarjuna Sagar and Srisailam

Nagarjuna Sagar–Srisailam Launch | రేపటి నుంచి లాంచ్ సర్వీసులు పునఃప్రారంభం

నాగార్జున సాగర్–శ్రీశైలం మధ్య లాంచ్ సర్వీసులు రేపటి నుంచి పునఃప్రారంభం కానున్నాయి. పర్యాటకాభివృద్ధి దృష్ట్యా తిరిగి ప్రారంభిస్తున్న ఈ సేవలకు కొత్త టికెట్ రేట్లు కూడా విడుదలయ్యాయి. పెద్దలకు వన్‌వే ప్రయాణానికి రూ.2,000, రెండు వైపులా ప్రయాణానికి రూ.3,250గా అధికారులు నిర్ణయించారు. చిన్న పిల్లలకు (వయసు 5 నుంచి 10) వన్‌వే ప్రయాణం రూ.1,600, రెండు వైపులా ప్రయాణం రూ.2,600గా టికెట్ ధరలు ఖరారు చేశారు. ALSO READ:RGV on Rajamouli Controversy | వివాదంపై ఆర్జీవీ…

Read More