pulwama-attack-2019-black-day-india

Pulwama Attack 2019 | వీరమరణం పొందిన జవాన్లకు పుష్పాంజలి

Pulwama Attack 2019: ఫిబ్రవరి 14, 2019… భారత చరిత్రలో ఎప్పటికీ మరచిపోలేని దుఃఖదినం. ఈ రోజు జమ్మూ కశ్మీర్‌లోని పుల్వామా వద్ద జరిగిన ఘోర ఉగ్రదాడిలో దేశం 40 మంది ధైర్యవంతులైన జవాన్లను కోల్పోయింది. సరిగ్గా ఏడేళ్ల క్రితం ఇదే రోజున CRPF కాన్వాయ్‌ను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. 2019 ఫిబ్రవరి 14 సాయంత్రం సుమారు 4 గంటల సమయంలో జమ్ము–శ్రీనగర్ జాతీయ రహదారిపై లేత్‌పుర (అవంతిపురా సమీపంలో) ఈ దారుణం…

Read More